తెలియని ఈ మెయిల్ నుంచి వచ్చే అటాచ్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, మాల్వేర్(Malware Attack) సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది.
డైరెక్ట్ ప్లాన్‌లో, పెట్టుబడిదారుడు డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ ద్వారా వెళ్లకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు... మరోవైపు, రెగ్యులర్ ప్లాన్‌లో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ సహాయంతో మాత్రమె ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా షేర్ దాని ప్రాధమిక విలువ కంటే తక్కువ ట్రేడింగ్ అవుతున్న వాటిని కొనడం. ఇందులో చౌకగా కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా లాభం తీసుకుంటారు. అయితే, షేర్లను ఎంచుకోవడానికి కేవలం మంచి విలువ ఉన్న అవకాశం ఒక్కటే సరిపోదు. ఇప్పుడు టపరియా టూల్స్ లో ఇదే జరుగుతోంది.
ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్స్ అంటే ఫ్యాక్టరీ సొంతంగా తెరిచే ప్రత్యేక మాల్స్. ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనేది ఒక షాప్. ఇక్కడ కాలం చెల్లిన లేదా ఫ్యాక్టరీలో మిగిలిపోయిన స్టాక్‌ను తయారీదారుని తగ్గింపుతో సేల్ చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, కంపెనీలు తమ అదనపు స్టాక్‌ను ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో విక్రయిస్తాయి.
దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిధి వేగంగా పెరుగుతోంది... AMFI డేటా ప్రకారం...గత ఒక్క సంవత్సరంలోనే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల నిర్వహణ - AUM, అంటే వాటిలో డిపాజిట్ చేయబడిన డబ్బు 20.5 శాతం పెరిగి రూ. 44.55 లక్షల కోట్లకు చేరుకుంది.
మనలో అందరికీ ప్రతిరోజూ రెండు నుంఛి నాలుగు కాల్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు మేదిసిన్స్, కొన్నిసార్లు లోన్, కొన్నిసార్లు క్రెడిట్ కార్డు, కొన్నిసార్లు ప్రయాణ ప్యాకేజీ ఇలా ఎదో ఒకదానికి సంబంధించి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే ఒత్తిడి మనపై మనకు తెలీకుండానే పడుతోంది. దీనినే పుష్ సెల్లింగ్ అంటారు.
టాక్స్ పేయర్ చెల్లించిన పన్ను తన టాక్స్ రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐటీ రీఫండ్ పొందే అర్హత కలిగి ఉంటాడు. మీరు ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం ద్వారా మీరు రీఫండ్ క్లెయిమ్ చేయవచ్చు.
మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు కచ్చితంగా కొంత కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటారు. ఎందుకంటే.. నెలకు 500 రూపాయలతో SIP విధానంలో ఇన్వెస్ట్ చేయాలా? ఒకేసారి అంటే లంప్సమ్ గా 50 వేల రూపాయలను ఇన్వెస్ట్ చేయాలా అనే సందిగ్ధత వెంటాడుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమే కానీ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ప్రజలు ఎందుకు పారిపోతున్నారు. భారతదేశంలోని మొత్తం జనాభాలో 43% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఒక కారణం ఖరీదైన ప్రీమియం.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇప్పుడు రియల్ టైమ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయడం కోసం పని చేస్తోందని బుచ్ ప్రకటించారు. ఏరోజుకారోజు ట్రేడ్ సెటిల్‌మెంట్లను ప్లాన్ చేస్తున్నామని, త్వరలో దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నామని సెబీ తెలిపింది.