Home11 » Crypto
క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. క్రిప్టోకరెన్సీపై పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది..
భారత్లో క్రమంగా క్రిప్టో కరెన్సీని కొనేవారి సంఖ్య పెరుగుతుంది. మరి భవిష్యత్తులో ఈ క్రిప్టో కరెన్సీ ఎలా ఉండబోతుందో తెలుసా..
ఆదాయపు పన్ను తర్వాత, ఇప్పుడు క్రిప్టో కరెన్సీపై GST పెరగబోతోంది. GST చట్టం ప్రకారం క్రిప్టోలను వస్తువులు లేదా సేవలుగా క్లాసిఫై చేసే పనిలో ఉంది.