Live
Money9 Personal Finance Survey 2023 LIVE : సంపాదన, ఖర్చు, పొదుపు పెట్టుబడిపై అతిపెద్ద సర్వే!

రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుంచి రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి ఎన్నో వార్తలు. వాటిని ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? మార్చుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఇటువంటి అనేక సందేహాలకు సమాధానంగా Money9 ప్రత్యేక కథనాలు అందించింది. వాటి సమాహారం ఇక్కడ LIVEలో చూడండి