Home > స్టాక్స్
వడ్డీ రేట్లు్ ద్రవ్యోల్బణం వేగాన్ని అందుకోలేని లేకుంటే రాబడి తగ్గుతుంది. ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయి 4.91% వద్ద ఉండగా, FD వడ్డీ రేటు 3 నుంచి 5.5% గా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడిని పొందగలిగే ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. వీరికి అధిక డివిడెండ్-దిగుబడిని ఇచ్చే స్టాక్‌లు మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. ముందుగా డివిడెండ్ ఏమిటో చూద్దాం.. […]
పెట్టుబడి పెట్టడానికి సరైన స్టాక్స్ ను ఎంచుకోవడం ఎలా? తెలుసుకోండి ఇలా!
ఈ మధ్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చాలా మందికి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఏదైనా సంక్షోభంతో స్టాక్స్ పడిపోతే అందరు భయపడుతుంటారు. 1. ప్రతికూల వార్తల్లో పాజిటివ్నెస్ గుర్తించడం సంక్షోభం ఈక్విటీ పెట్టుబడిదారులకు ‘మంచి అవకాశం’ ఉన్న హోల్డింగ్స్‌ను పెంచడానకి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే మంచి కంపెనీలను కొనుగోలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే సంక్షోభం వచ్చి కాదా అని వెంటనే పెట్టుబడి పొట్టొద్దు.. […]
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా తెలుసుకోవాలి. ఏం తెలియకుండా పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది.