Home > Exclusive
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్కు ధరలు అమాంతం పెరిగిపోయాయి. అసలు యుద్ధానికి, ఉక్కు ధరలకూ సంబంధం ఏమిటి?
స్టాక్ మార్కెట్లు ఈరోజు కింది చూపు చూశాయి. మరోవైపు ఉక్కు ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకో తెలుసుకుందాం
చాలా రకాల వస్తువులు తయారు చేయడానికి దాదాపు స్టీల్‌ను వాడతాం. చిన్న మేకు నుంచి.. మీ బైక్ లేదా కారు తాళం వరకు ఇనుము ఉపయోగిస్తాం.
భారత్‌లో ముడి చమురు తగ్గిపోయింది. మన దేశం ఇతర దేశాల నుంచే చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ చమురు ఉత్పత్తి తగ్గడానికి కారణం ఏమిటంటే.
భారతదేశంలోని 38 శాతం కంపెనీలు రాబోయే మూడు నెలల్లో మరిన్ని రిక్రూట్మెంట్లకు ప్లాన్ చేస్తున్నాయి.
వనరులున్నా ఎందుకు భారత్ ముడి చమురు ఉత్పత్తిలో వెనుకబదిపోతోంది? దేశీయ చమురు అవసరాల్లో 85శాతం కోసం ఎందుకు ఇతర దేశాలపై ఆధారపడుతోంది?
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి ట్రెండ్ మారిపోయింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం భారత కాటన్ పరిశ్రమపై పడుతోంది. ఈ యుద్ధం కారణంగా పత్తి ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
మన వంటి వినియోగదారులు రోజువారీ ఉపయోగించే వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. గోధుమలు, పామాయిల్, ప్యాకేజింగ్ వస్తువుల ధరలు పెరిగాయి.
పెరిగిన పెట్రోల్ ధరలు.. స్టాక్ మార్కెట్ పరుగులు.. ఈరోజు మార్కెట్ మసాలా ఇదే!