Home > పొదుపు
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి 7 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే ఆ డబ్బులు రావడానికి నామినీ చేర్చాలి.
మీరు కారు కొనాలని భావిస్తున్నారా? అయితే కారు కొనే ముందు మీరు చాలా విషయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం..
అమెరికాలో దవ్యోల్బణం కారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాలని భావిస్తుంది. ఇదే జరిగిదే ఇండియాలో కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
పీఎఫ్ చాలా మంది ఉద్యోగులకు పూర్తిగాతెలియదు. పీఎఫ్‌పై వడ్డీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. చందా చెల్లించకపోతే ఏమవుతుంది.
చాలా మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పీఎఫ్ పెన్షన్ స్కీమ్ గురించి పూర్తి సమాచారం లేదు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలియదు.
ఉద్యోగం చేసే వారికి దాదాపు పిఎఫ్ ఉంటుంది. అయితే ఉద్యోగం మారితే పాత పీఎఫ్ అకౌంట్ ఇవ్వాలా.. వద్దా అన్నది చాలా మందికి సందేహం తలెత్తుతుంది.
ప్రయాణాల్లో ఖరీదైన ప్రయాణం అంటే విమాన ప్రయాణం అనే చెప్పాలి.. ఎందుకంటే విమాన టికెట్ ధరలు వెలల్లో ఉంటాయి.
చాలా మంది టూర్లు వెళ్లినప్పుడు ప్రయాణానికి ముందు టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ అక్కడికి వెళ్లాక ఎక్కుడుండాలి.. ఏ హోటల్లో రూమ్ తీసుకోవాలో ఆలోచించరు.