Home > లోన్స్
మనకు డబ్బు అవసరమైనప్పుడు అప్పు తెచ్చుకుంటాం లేదా లోన్ తీసుకుంటాం. అప్పు తెచ్చుకోవడం సులభమే కానీ లోన్ తీసుకోవడం ప్రాసెస్ ఉంటుంది...
అసలు మీ సిబిల్ స్కోర్ ను ఆన్ లైన్ లో ఎలా తెలుసుకోవాలి. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా క్రెడిట్ స్కోర్ తెలుసుకునేందుకు ఇది చూడండి.
మీరు లోన్ తీసుకోవాలను అనుకుంటున్నారా? అయితే తక్కువ వడ్డీకి రుణం పొందడానికి సిబిల్ స్కోర్ ఎలా ఉపకరిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
మీరు లోన్ తీసుకోవాలనుకుంటే.. మీ క్రెడిట్ స్కోర్ మంచి స్థాయిలో ఉండాలి. లేక పోతే మీరు తీసుకునే లోన్ పై వడ్డీ రేటు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
మన బంగారం అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. డబ్బు అవసరం వచ్చినప్పుడు బంగారంపై అప్పు తీసుకోవడమో లేదా అమ్ముకోవడమో చేయడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంతకు ముందు వడ్డీ వ్యాపారులు, స్వర్ణకారులు లేదా పెద్ద దుకాణదారులు బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చేవారు. కానీ కాలం గడిచే కొద్దీ గోల్డ్ లోన్ స్వరూపం మారుతోంది. ఇప్పుడు చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) బంగారంపై రుణాలు ఇస్తున్నాయి. చిన్నపాటి ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత మీరు లోన్ పొందుతారు. […]
ముఖ్యమైన పనుల కోసం మనకు డబ్బు అవసరమైనప్పుడు అయినప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుంటారు. అయితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితిలో మీరు దానిని తిరిగి చెల్లించడానికి భారీ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ కారణంగానే నిపుణులు వ్యక్తిగత రుణాలను అత్యవసరమైతే తప్ప తీసుకొవద్దని చెబుతున్నారు. పర్సనల్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే అలాంటి 9 విషయాలను చూద్దాం.. 1. మీ ఆదాయం మీరు ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉద్యోగి అయితే, సాధారణ […]
చాలా మంది బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. అయితే చాలా ఆర్థిక సంస్థలు బంగారం విలువ కంటే చాలా తక్కువ రుణాలు ఇస్తోంది.