Home > బీమా
ప్రస్తుతం రెండు రకాలైన టాక్స్ విధానాలు అమలులో ఉన్నాయి. ముందుగా.. మీకు కొత్త లేదా పాత పన్ను విధానం ఏది సముచితమో నిర్ణయించుకోండి.
ఇన్సూరెన్స్ తీసుకున్నాం ఇంకేటి అని అనుకొవద్దు.. ఎందుకంటే మీ ఖర్చులు, బాధ్యతలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా పాలసీ కవర్ పెంచుకోవాలి.
బాధ్యతలు, ఖర్చులకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కవర్ను తప్పుకుండా పెంచుకోవాలి. లేకుంటే భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.
గజిబిజిగా ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని ఏమి చేయాలి. దానిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడండి.
ఇన్సూరెన్స్ పాలసీలను ఎప్పుడూ ఏజెంట్ల ఒత్తిడితో కొనవద్దు. మీ ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగానే బీమాను ప్లాన్ చేసుకోవాలి.
సూపర్ టాప్ అప్ పాలసీతో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ పెంచుకోవచ్చు. అయితే, సూపర్ టాప్ అప్ నియమాలను జాగ్రత్తగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
సూపర్ టాప్-అప్ పాలసీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీని అందిస్తాయి. ఇది మీ ప్రస్తుత హెల్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కి అదనంగా కవరేజ్ ని అందిస్తుంది...
జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు రైడర్ కూడా కొనాలా. రైడర్ అందించే అదనపు సౌలభ్యం ఏమిటి. వాటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. వారి జీవితాలను మార్చేసింది. ఇన్సూరెన్స్ వల్ల వచ్చే ఆర్థిక భద్రత గురించి వారికి అర్థమయ్యేలా
ఈ రోజుల్లో జీవిత బీమా పాలసీ ఉండటం అనేది అత్యవసరంగా మారింది. గతంలో ఇన్సూరెన్స్ పై పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి రాకతో చాలా మంది కొత్తగా ఆరోగ్య బీమా పాలసీలు పొందేందుకు మెుగ్గుచూపుతున్నారు. ఒక వేళ మీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి మీరు ఒక్కరే అయితే ఇక బీమా పాలసీ తీసుకునే విషయంలో అసలు ఆలస్యం చేయకండి. ఇన్సూరెన్స్ అనే అంశంపై మాట్లాడాలంటే ముందుగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే మీరు చెల్లించే […]