ఫండ్ మేనేజర్లు తమ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడతారు?

మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ తమ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడతారు? ఈ ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ విషయంపై ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈవో, A. బాలసుబ్రమణియన్ తో మనీ మాంక్ షో కోసం మనీ9 ఎడిటర్ అన్షుమన్ తివారీ ప్రత్యేక ఇంటర్వ్యూ

Published: September 8, 2023, 10:08 IST