IPO కు రెడీ అవుతున్న ఓలా.. తగ్గిన VodaIdea నష్టం

కార్పొరేట్ ప్రపంచంలో ప్రతి రోజూ ఎన్నో మార్పులు.. చేర్పులు జరుగుతూ ఉంటాయి. నిత్యం కంపెనీల వ్యవహారాలకు సమబంధించి అప్ డేట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైన అప్ డేట్స్ మీకోసం అందిస్తోంది కార్పొరేట్ సెంట్రల్ షో. అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకున్న ముఖ్యమైన అప్ డేట్స్ కూడా ఈ షో లో ప్రతిరోజూ మీరు చూడవచ్చు.

Published: May 31, 2023, 22:25 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.