వొడా బోర్డ్‌లోకి తిరిగి వచ్చిన కుమార మంగళం.. ఎయిర్ ఇండియా పైలెట్ల ఆందోళన..

హిందుస్తాన్ జింక్ లో వేదాంత తన వాటాలు తాకట్టు పెట్టింది.. కుమార మంగళం వోడాఫోన్ కి తిరిగి వచ్చారు.. బ్లింకిట్ స్టోర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి.. ఇవే కాకుండా కంపెనీలకు సంబంధించిన మరిన్ని విశేషాలు సిద్ధంగా ఉన్నాయి..

  • Varma KVD
  • Last Updated : April 22, 2023, 21:17 IST
Published: April 22, 2023, 20:32 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.