బడ్జెట్ లో గృహిణులు కోరుకుంటోంది ఇదే!

ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అవసరమైన లాజిస్టిక్స్ ను అందుబాటు ధరలో ప్రభుత్వం అందజేయాలని సరిత కోరుతోంది. భారత్ బ్రాండ్ అనేది కేవలం

alternate

పాన్ మీద పరాటా తిప్పుతూ, సరిత ఏదో గొణుగుతోంది…ఏదో లెక్కలు వేస్తూ ఉంది…

చాలా మంది మధ్యతరగతి గృహిణుల ప్రపంచం ఎక్కువగా వంటగదిలో గడుస్తుంది.

నెలవారీ ఖర్చులకు నిర్ణీత మొత్తం ఇస్తారు… దానితో వంటగది ఖర్చులను భరించాలి…

ఏదో విధంగా కొంత డబ్బు ఆదా చేసిన తర్వాత, ఆమె తన ఫోన్‌ను రీఛార్జ్ చేయడానికి కొంత
మొత్తం మిగిలింది. స్నేహితులతో చిన్న మీటింగ్ అరేంజ్ చేసింది. OTT సభ్యత్వం కోసం సైన్ అప్ ప్రోగ్రామ్
పెట్టుకున్నారు.
అయితే గత ఏడాది కాలంగా సరిత బడ్జెట్‌… మొత్తం గందరగోళంగా మారిపోయింది. అవసరాలు బారెడు..
చేతిలో డబ్బు మూరెడు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అలాంటప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా మారదు
చెప్పండి.

ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది… పప్పులు, మసాలా దినుసులు, కూరగాయల
ద్రవ్యోల్బణం… అన్నీ 20 శాతానికి టచ్ అవుతున్నాయి…
ఈ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో తన కొడుకు వికాస్‌ని ట్యూషన్‌లో చేర్చడం వల్ల సరిత ఆందోళన మరింత పెరిగింది.
ఆమె కిరాణా సామానులో డబ్బు ఆదా చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ తో చిన్న చిన్న సమావేశాలను ఆపేసి.. వికాస్
ట్యూషన్‌లకు వెళ్లేలా చేస్తుంది. ఎందుకంటే అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరవుతున్నాడు.

వంటగది ఖర్చులు తక్కువగా ఉంటాయని సరితకు గ్యారెంటీ అవసరం. దీనివల్ల కొంత డబ్బు
ఆదా అవుతుంది.
భారత్ బ్రాండ్ పేరుతో పిండి, పప్పులు, బియ్యం విక్రయించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నం ఇది. కానీ ఇదంతా కాలే పెనంపై వేడి నీళ్లు
జల్లడమే అన్నట్టు ఉంది.
గత బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి సరితకి బాగా గుర్తుంది.

ఈ రెండేళ్ల పెట్టుబడి పథకంలో, 7.5 శాతం వడ్డీ వస్తుంది.

ఈ పథకంలో తాను ఒక్క పైసా కూడా జమ చేయలేకపోయానని సరిత బాధపడింది.

ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అవసరమైన లాజిస్టిక్స్ ను అందుబాటు ధరలో ప్రభుత్వం
అందజేయాలని సరిత కోరుతోంది. భారత్ బ్రాండ్ అనేది కేవలం పేరుకు మాత్రమే కాకుండా కార్యాచరణ
ప్రణాళికగా ఉండాలి. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకం ప్రారంభించాలి. గృహిణులకు నేరుగా సహాయం
అందించేలా ఇది ఉండాలని భావిస్తోంది.
వీరి చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి జన్ ధన్ ఖాతాలను ఇప్పటికే తెరిచారు.

QC కోసం…

1.
సరితకు సంతోషం గ్యారెంటీ

వీలైనంత పొదుపు చేయడానికి
వంటగది ఖర్చులను తగ్గించండి

2.
సరితకు సంతోషం గ్యారెంటీ

గృహిణులకు ప్రత్యక్ష సహాయానికి
నిత్యావసర వస్తువులు చౌకగా ఉండాలి

Published: January 27, 2024, 14:33 IST

బడ్జెట్ లో గృహిణులు కోరుకుంటోంది ఇదే!