దేశంలో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డిజిటల్‌ లావాదేవీలే.

 స్థానిక దుకాణం నుండి షాపింగ్ మాల్ వరకు... రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ నుండి అత్యాధునిక రెస్టారెంట్ల వరకు.. UPI ప్రతిచోటా ఉపయగిస్తున్నారు. 

UPI డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. 

డివైజ్‌లో UPI చెల్లింపు యాప్‌ల సంఖ్య పెరగడం వల్ల సైబర్ మోసం లేదా హ్యాకింగ్ ప్రమాదం పెరుగుతుంది. 

ఎక్కువ యూపీఐలు ఉండటం వల్ల  భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని టెక్‌ నిపుణులు వాదన

ఫోన్ హ్యాక్ అయినప్పుడు, ఇతర భద్రతా ముప్పులో ఉన్నప్పుడు, సైబర్ మోసం ప్రమాదం పెరుగుతుంది.

 ఎక్కువ UPI యాప్‌లను ఉపయోగించకుండా, రెండు లేదా మూడు సరిపోతాయి. భద్రత యాప్‌లో భద్రత ఫీచర్స్‌ను గమనించండి

UPI పాస్‌వర్డ్ బలమైనవిగా ఉన్నప్పుడు భధ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

 యాప్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం. యాప్‌లలో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లయితే జాగ్రత్తగా ఉండాలి.

ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే యాప్‌ ప్రొవైడర్‌కి లేదా బ్యాంక్‌కి నివేదించాలి. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు.