బంగారం హాల్ మార్కింగ్ మరింత విస్తృతం.. అసలు ఇది ఎందుకు?

ప్రభుత్వం 16 రాష్ట్రాల్లోని 55 జిల్లాలకు బంగారం - కళాఖండాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిధిని విస్తరించింది

జూన్ 2021లో ప్రారంభమైన తర్వాత, దేశంలోని 288 జిల్లాలు మొదటి - రెండవ దశల్లో కవర్ అవుతున్నాయి 

సెప్టెంబర్ 8  నుంచి ప్రారంభమయిన  మూడవ దశలో 55 కొత్త జిల్లాల చేరిక తరువాత, దాని పరిధి 343 జిల్లాలకు పెరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 

హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత నమోదైన నగల వ్యాపారుల సంఖ్య 34,647 నుంచి 1,81,590కి పెరిగిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది

హాల్‌మార్కింగ్ పరీక్ష కేంద్రాల (AHC) సంఖ్య 945 నుండి 1,471కి పెరిగింది

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

హాల్‌మార్కింగ్ అనేది ఏదైనా ఖరీదైన మెటల్ లేదా ఆర్ట్‌వర్క్ స్వచ్ఛతకు సంబంధించిన ప్రభుత్వ ధృవీకరణ

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

హాల్‌మార్క్ అనేది ప్రభుత్వ గ్యారెంటీ, మీరు ఎలాంటి ఆభరణాలను ఎలాంటి సంకోచం లేకుండా కొనుగోలు చేయవచ్చు

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

భారతదేశంలో హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా ఇస్తారు

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

 హాల్‌మార్కింగ్‌లో, ఒక ఉత్పత్తి స్థిరమైన పారామితులపై ధృవీకరిస్తారు. BIS అనేది వినియోగదారులకు అందించే బంగారాన్ని తనిఖీ చేసే సంస్థ

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

బంగారు నాణేలు లేదా ఆభరణాలపై హాల్‌మార్క్‌తో పాటు BIS లోగోను ఉంచడం అవసరం. దీని స్వచ్ఛత BIS లైసెన్స్ పొందిన ల్యాబ్‌లో పరీక్షించినట్లు ఇది చూపిస్తుంది

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

బంగారు నాణేలు లేదా ఆభరణాలపై హాల్‌మార్క్‌తో పాటు BIS లోగోను ఉంచడం అవసరం. దీని స్వచ్ఛత BIS లైసెన్స్ పొందిన ల్యాబ్‌లో పరీక్షించినట్లు ఇది చూపిస్తుంది

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

భారతదేశంలో జూన్ 16, 2021 వరకు ఇది తప్పనిసరి కాదు, కానీ ఆ తర్వాత వ్యాపారులకు ఇది తప్పనిసరి చేశారు

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

జూన్ 23, 2021 నుంచి అమలులోకి వచ్చిన మొదటి దశలో, 256 జిల్లాలు యాడ్ చేశారు   రెండవ దశలో, ఏప్రిల్ 4, 2022న 32 కొత్త జిల్లాలు యాడ్ చేశారు

గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? 

 రెండవ దశ వరకు, హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) ద్వారా ప్రతిరోజూ 4 లక్షలకు పైగా బంగారు వస్తువులు ధృవీకరించడం జరిగింది