జీతం తక్కువైనా ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే సేవింగ్స్ ఈజీ..

తక్కువ జీతం వస్తుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలీడం లేదని చాలామంది అంటారు.

ఇప్పుడు 100 రూపాయలతో కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు

పీపీఎఫ్ లో నెలకు 500  రూపాయలు ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది.

మీకు వచ్చే జీతంలో తక్కువ మొత్తం అయినా సరే సేవింగ్స్ కోసం తప్పనిసరిగా పక్కన పెట్టండి 

మిగిలిన దానినే మీ ఖర్చుల బడ్జెట్ వేసుకోండి

ఆదాయానికి ఎలా లెక్క ఉంటుందో.. ఖర్చులకూ అలాగే.. ప్రతి పైసా ఖర్చు లెక్క రాసుకోండి 

లక్ష రూపాయలు జీతం వచ్చే వ్యక్తులూ నెలాఖరున అవస్తలు పడటం జరుగుతుంది 

తక్కువ జీతం అయినా ఆర్థిక క్రమశిక్షణ ఉంటె డబ్బు కూడపెట్టడం సాధ్యం కానిది కాదు

తప్పనిసరి పరిస్థితుల్లోనూ రుణం తీసుకోవాలి. ఇస్తున్నారు కదా.. అని డిజిటల్‌ వ్యక్తిగత రుణాలను తీసుకోవద్దు.

ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి