హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో యాడ్ ఆన్స్.. వివరాలివే 

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నపుడు దానికి యాడ్ ఆన్స్ కూడా తీసుకోవడం ముఖ్యం 

చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీకి యాడ్ ఆన్స్.. రైడర్ పాలసీలు అందిస్తున్నాయి 

బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు ఇచ్చే కొన్ని స్పెషల్ పాలసీలను యాడ్ ఆన్స్ అంటారు

వీటి కోసం కొంత ప్రీమియం ఎగస్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది

పర్సనల్,  ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలున్న వారెవరైనా ఈ యాడ్‌-ఆన్‌ కవరేజీలను తీసుకోవచ్చు.

ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఈ యాడ్ ఆన్ పాలసీలు  లేదా రైడర్లకు ప్రీమియం అసలు పాలసీలో 30 శాతానికి మించి ఉండకూడదు.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, డైలీ ఖర్చులు, డెలివరీ ఖర్చులు, ఓపీడీ ఖర్చులు కొన్ని ముఖ్యమైన యాడ్ ఆన్స్ గా చెప్పవచ్చు

వీటిలో మీ అవసరాలకు అనుగుణంగా యాడ్ ఆన్ పాలసీలను ఎంచుకోవచ్చు

అలా అని అన్ని పాలసీలను యాడ్ చేసుకోవద్దు. ఇది ఆర్థికంగా భారంగా మారుతుంది. .