Live
ఇంటి అద్దెపై కూడా టాక్స్ కట్టాలా? Money 9 special stories | LIVE

రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుంచి రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి ఎన్నో వార్తలు. వాటిని ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? మార్చుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఇటువంటి అనేక సందేహాలకు సమాధానంగా Money9 ప్రత్యేక కథనాలు అందించింది. వాటి సమాహారం ఇక్కడ LIVEలో చూడండి