• English
  • हिन्दी
  • ગુજરાતી
  • বাংলা
  • मराठी
  • ಕನ್ನಡ
  • money9
  • బీమా
  • పొదుపు
  • షేర్ మార్కెట్
  • లోన్స్
  • పెట్టుబడి
  • Breaking Briefs
downloadDownload The App
Close
  • Home
  • Videos
  • Podcast
  • టాక్స్
  • స్టాక్స్
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • Breaking Briefs
  • Money9 Conclave
  • బీమా
  • పొదుపు
  • షేర్ మార్కెట్
  • లోన్స్
  • పెట్టుబడి
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • టాక్స్
  • ట్రేండింగ్
  • Home / లోన్స్ }

BNPL లోన్స్ పొందడం మరింత కష్టం కావచ్చు.. ఎందుకంటే..

వారిద్దరూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు వీరికి ఇంతకు ముందు క్రెడిట్ హిస్టరీ లేదు.వీరిలో సమీర్ లోన్ ను లెండర్ ఆమోదించారు. కానీ విక్రమ్ విషయంలో అలా జరగలేదు. ఈ విషయం తెలిసిన విక్రమ్ ఆశ్చర్యపోయాడు..

  • Subhash Chintakindi
  • Last Updated : September 12, 2023, 21:55 IST
  • Follow
BNPL లోన్స్ పొందడం మరింత కష్టం కావచ్చు.. ఎందుకంటే..
  • Follow

సమీర్.. అతని కొలీగ్ విక్రమ్  BNPL అంటే Buy Now Pay Later కంపెనీ ద్వారా FLDG అంటే First Loss Default Guarantee  అరేంజ్‌మెంట్‌పై 3.5 లక్షల రూపాయలకు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకున్నారు. వారిద్దరూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు వీరికి ఇంతకు ముందు క్రెడిట్ హిస్టరీ లేదు.వీరిలో సమీర్ లోన్ ను లెండర్ ఆమోదించారు. కానీ విక్రమ్ విషయంలో అలా జరగలేదు. ఈ విషయం తెలిసిన విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అసలు తన లోన్ ఎందుకు అప్రూవ్ కాలేదు అని టెన్షన్ పడ్డాడు. మీరు కూడా విక్రమ్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటే కనుక.. ఈ వీడియో ఇన్ సైట్స్ నుంచి మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది.

సమీర్ – విక్రమ్ క్రెడిట్ కస్టమర్‌లకు కొత్త. అయితే, ప్రాథమికంగా అంతకు ముందు క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్‌లు. ఇటువంటి వారందరికీ వారి లోన్స్ అప్రూవ్ కావు. ఎందుకంటే FLDG ఏర్పాట్ల విషయానికి వస్తే RBI ఇటీవలి నియంత్రణ మార్పులను చేసింది. ఇది బయ్ నౌ పే లేటర్ లేదా BNPL కంపెనీలు తమ లోన్ ప్రాసెస్ ను కఠినతరం చేయడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి, RBI ద్వారా వచ్చిన కొత్త నిబంధనలు ఏమిటి? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు. FLDG మోడల్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం.

FLDG లేదా ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారెంటీ మోడల్ అనేది బ్యాంక్ లేదా NBFC అలాగే ఫిన్‌టెక్ కంపెనీల మధ్య ఏర్పాటు. ఇక్కడ లోన్ తీసుకున్నవారు డిఫాల్ట్ అయినట్లయితే ఫిన్‌టెక్ లెండర్ కి కొంత మొత్తాన్ని లోన్ ఎఎమ్‌టిలో ఫుల్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఇటీవలి మార్గదర్శకాల ప్రకారం, ఫిన్‌టెక్ రుణ పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఎఎమ్‌టిలో 5% మాత్రమే కుషన్ చేయగలదు. ఉదాహరణకు, ఒక రుణగ్రహీత 2 లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్లయితే, రుణగ్రహీత డిఫాల్ట్ అయినట్లయితే 5% అంటే ప్రాథమికంగా 10,000 రూపాయలు మాత్రమే ఫిన్‌టెక్ లేదా BNPL కంపెనీ ద్వారా పరిహారంగా చెల్లిస్తారు. అయితే, అంతకుముందు అది అలా కాదు, RBI ఆర్డర్ కి ముందు, ఫిన్‌టెక్‌లు మొత్తం రుణం మొత్తంలో 100% పరిహారాన్ని ఇచ్చేవి. అంటే మొత్తం 2 లక్షల రూపాయల లాన్ మొత్తం క్లియర్ అయిపోయేది.

ఇప్పుడు, వీటన్నింటికీ అర్థం ఏమిటి? అనేది చూద్దాం.

ఫిన్‌టెక్‌లు లోన్ ఎఎమ్‌టిలో 5% మాత్రమే భర్తీ చేయగలిగితే, అది బ్యాంకు లేదా ఎన్‌బిఎఫ్‌సి రుణాలు ఇవ్వడానికి రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంటే క్రెడిట్ హిస్టరీ లేని లోన్ హోల్డర్ గా మీకు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం పొందే అర్హత ఉండకపోవచ్చు. పర్యవసానంగా, మంచి క్రెడిట్ హిస్టరీ, అధిక క్రెడిట్ హిస్టరీ కలిగిన రుణగ్రహీతలు లోన్ పొందడానికి మెరుగైన అవకాశాలను కలిగి ఉంటారు. “5% క్యాప్ BNPL ఫిన్‌టెక్‌లను అధిక-నాణ్యత గల కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో స్ట్రీమ్‌లైన్డ్ విధానంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుందని డెట్ -లెండింగ్ అలయన్స్‌ల హెడ్, ప్రొపెల్డ్ నికుంజ్ అగర్వాల్ అంటున్నారు. ఇది మరింత కఠినమైన క్రెడిట్ కాలిక్యులేషన్స్ కు దారి తీస్తుంది. అధిక నష్టాలు ఉండొచ్చు అని భావించే లోన్స్ ఆమోదంలో తగ్గింపునకు దారి తీస్తుంది. వ్యాపార నమూనాపై లాభదాయకత – ప్రభావం గురించి మాట్లాడేందుకు మేము మరిన్ని ఫిన్‌టెక్‌లు – BNPLలను సంప్రదించడానికి ప్రయత్నించాము, అయితే ఈ వీడియోను రూపొందించడానికి ముందు వారిలో ఎవరూ స్పందించలేదు. అయితే ఈ కొత్త నిబంధనలు లెండర్స్ కు నేరుగా నష్టాన్ని కలిగిస్తాయని అలాగే వారి లాభదాయకతపై ప్రభావం చూపుతాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

Published September 12, 2023, 21:54 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.    

  • BNPL loans
  • loan
  • Loan Amount

Related

  • ఫిక్స్‌డ్‌ రేట్ హోమ్ లోన్.. ఫ్లోటింగ్ రేట్ ఏది బెటర్?
  • పాత ప్రాపర్టీపై లోన్ వస్తుందా? బ్యాంక్ ఏ విషయాలు పరిశీలిస్తుంది?
  • వడ్డీరేట్లు పెరుగుతున్నపుడు హోమ్ లోన్ తీసుకోవాలంటే ఏమి చేయాలి?
  • వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ లోన్స్ వ్యవస్థ
  • లోన్ రికవరీ పేరుతొ వేధింపులను ఎదుర్కొండి ఇలా..
  • అప్పుల ఊబిలో చిక్కుకు పోయారా? క్రెడిట్ కౌన్సిలర్ మీకు హెల్ప్ చేయవచ్చు..

Latest

  • 1. మాల్వేర్ దాడి ఎలా తప్పించుకోవాలి?
  • 2. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..
  • 3. గిఫ్ట్ డీడ్ గురించి ముఖ్యమైన విషయాలు
  • 4. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిపనేనా?
  • 5. ఈ రెండు ఫండ్స్ మధ్య తేడా ఏమిటి?

Trending 9

  • అప్పుల ఊబిలో చిక్కుకు పోయారా? క్రెడిట్ కౌన్సిలర్ మీకు హెల్ప్ చేయవచ్చు..
    1 అప్పుల ఊబిలో చిక్కుకు పోయారా? క్రెడిట్ కౌన్సిలర్ మీకు హెల్ప్ చేయవచ్చు..
    తన ఆర్ధిక పరిస్థితి గురించి విసుగెత్తిన సురేష్ తన స్నేహితురాలు రోహిణి కి చెప్పుకుని బాధపడ్డాడు. తనకి ఉన్న లోన్స్, ఈఎంఐ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఆమెకు చెప్పాడు. రోహిణి అసలు ఎన్ని లోన్స్ ఉన్నాయి నీకు అంటూ వివరాలు చెప్పమని అడిగింది. హోమ్ లోన్..
    లోన్స్
    alternate

    Watch

  • 2ఇల్లు కడుతున్నారా? పర్మిషన్స్ తీసుకున్నారా?
    రియల్ ఎస్టేట్
    watch_icon

    Watch

  • 3మ్యూచువల్ ఫండ్.. స్మాల్‌కేస్‌ రెండిటికీ తేడా ఏమిటి?
    మ్యూచువల్ ఫండ్
    watch_icon

    Watch

  • 4ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ చేయాలంటే ఎలా?
    బీమా
    watch_icon

    Watch

  • 5మీ బ్యాంకు లోన్ పెంచాలని అనుకుంటున్నారా?
    రియల్ ఎస్టేట్
    watch_icon

    Watch

  • 6మీరు పర్యటనలకు వెళ్తున్నారా? ప్రయాణ బీమా తప్పనిసరి.. ప్రయోజనాలు ఏంటంటే..
    బీమా
    watch_icon

    Watch

  • 7STP విధానంలో ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి తెలుసా?
    స్టాక్స్
    watch_icon

    Watch

  • 8ఫ్రీడం సేల్‌లో నిజంగా డిస్కౌంట్స్ ఇస్తారా? చెక్ చేయండి
    పొదుపు
    watch_icon

    Watch

  • 9పాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఎందుకు ఇష్టపడతారు?
    స్టాక్స్
    watch_icon

    Watch

Exclusive

మల్టీ క్యాప్ - మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ రెండిటికీ తేడా ఏమిటి? తెలుసుకోండి
మల్టీ క్యాప్ – మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ రెండిటికీ తేడా ఏమిటి? తెలుసుకోండి
స్టాక్స్
watch_icon

Watch

ఇల్లు కొనాలి అనుకుంటే ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిందే..
రియల్ ఎస్టేట్
watch_icon

Watch

PFలోన్ ఎప్పుడు తీసుకోవచ్చు? ఎలా తీసుకోవచ్చు?
బీమా
watch_icon

Watch

పెద్ద వయసు పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన వలన ప్రయోజనం ఉండదు.. ఎలా అంటే..
పొదుపు
watch_icon

Watch

పొలం అమ్మితే పన్ను కట్టాలా? వ్యవసాయ భూమిపై టాక్స్ ఎలా ఉంటుంది?
టాక్స్
watch_icon

Watch

  • Trending Stories

  • Malware Attack: మాల్వేర్ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి?
  • Malware Attack: మాల్వేర్ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి?
  • Malware Attack: మాల్వేర్ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి?
  • వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉంటుందా?
  • వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉంటుందా?
  • TV9 Sites

  • TV9Hindi.com
  • TV9Telugu.com
  • TV9Marathi.com
  • TV9 Gujarati
  • TV9 Kannada
  • TV9 Bangla
  • News9 Live
  • Trends9
  • Money9 Sites

  • Money9 Hindi
  • Money9 English
  • Money9 Marathi
  • Money9 Telugu
  • Money9 Gujarati
  • Money9 Kannada
  • Money9 Bangla
  • Topics

  • బీమా
  • పొదుపు
  • లోన్స్
  • స్టాక్స్
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • టాక్స్
  • క్రిప్టో
  • ట్రేండింగ్
  • Follow us

  • FaceBook
  • Twitter
  • Youtube
  • Instagram
  • Linkedin
  • Download App

  • play_store
  • App_store
  • Contact Us
  • About Us
  • Advertise With Us
  • Privacy & Cookies Notice
  • Complaint Redressal
  • Copyright © 2023 Money9. All rights reserved.
  • share
  • Facebook
  • Twitter
  • Whatsapp
  • LinkedIn
  • Telegram
close